KL Rahul Is Missing Cricket, క్రికెట్ కిట్ చూసి కేఎల్ రాహుల్ భావోద్వేగం || Oneindia Telugu

2020-07-14 1,914

I miss you: KL Rahul posts emotional message on Instagram as he waits for cricket to resume. KL Rahul posted a picture on his Instagram account, looking at his India helmet and with the rest of his cricketing gear around him.
#KlRahul
#Teamindia
#Indiancricketteam
#Bcci
#Ipl2020
#Engvwi
#SouravGanguly

కరోనా కారణంగా ఆటల్లేక ఇంటికే పరిమితమైన భారత క్రికెటర్లు భావోద్వేగానికి గురువుతున్నారు. ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడ్తామా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇంగ్లండ్-వెస్టిండీస్‌‌ మధ్య బయో బబుల్ వాతావరణంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ సూపర్ సక్సెస్ కావడంతో తాము కూడా అతి త్వరలోనే మ్యాచ్ ఆడుతామని కలలు కంటున్నారు.